Total Pageviews

Monday, January 12, 2009

నా మొదటి బ్లాగ్. రోజు భోగి. శుభదినం. రోజు నుండీ రాయాలని సెంటిమెంటులు గట్రాలు ఏమీ లేవు. అలా జరిగిపోయింది అంతే .... డైరీ రాయడం నాకు కొత్త కాదు కానీ ఇలా ఆన్ లైన్ ... చాలా ఆనందంగా ఉంది. అదీ తెలుగు లో.... ఇలా మొదలైన ప్రస్తానం ఇక ముందు కూడా నిరంకుశంగా ... చి... చి ... నిరంతరంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment