i was always fond of writing... infact i'm more expressive in words.... there were days when i use to write for hours... so i'm expecting to put all my thoughts here in the days to come... there's looooooot to write about.......
Wednesday, January 14, 2009
Monday, January 12, 2009
నా మొదటి బ్లాగ్. ఈ రోజు భోగి. శుభదినం. ఈ రోజు నుండీ రాయాలని సెంటిమెంటులు గట్రాలు ఏమీ లేవు. అలా జరిగిపోయింది అంతే .... డైరీ రాయడం నాకు కొత్త కాదు కానీ ఇలా ఆన్ లైన్ ... చాలా ఆనందంగా ఉంది. అదీ తెలుగు లో.... ఇలా మొదలైన ఈ ప్రస్తానం ఇక ముందు కూడా నిరంకుశంగా ... చి... చి ... నిరంతరంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను.
Subscribe to:
Posts (Atom)